రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బంగారు తారాబాయి. పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మండల వైద్య అధికారి బత్తుల గీతాంజలి పాల్గొని పదవి విరమణ పొందుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బంగారు తారాబాయి ప్రేమ్ కుమార్ ను పుష్పగుచ్చం మేమంటూ అందించి శాలువాలతో సత్కరించారు. అలాగే తోటి వైద్య సిబ్బంది మాలలతో శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారి ఎప్పుడైనా పదవి విరమణ పొందవలసింది వైద్య వృత్తిలో ప్రజలకు సేవలందించడం గొప్పదని ఏఎన్ఎం నుండి వివిధ హోదాలలో అంకితభావంతో బాధ్యతగా సేవలు చేసిన తారాబాయి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. తారాబాయి ముగ్గురు పిల్లలు డాక్టర్ వృత్తిలో ఉన్నారని భారీ కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి గీతాంజలి. ఎస్ హెచ్ ఓ యాదగిరి. గంభీరావుపేట మండల వైద్య అధికారి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బంగారు తారాబాయి పదవి విరమణ సన్మానం
Date: