సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Date:

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ. ప్రజావాణిలో 202 దరఖాస్తుల రాక.


      అమ్మ తెలంగాణ న్యూస్ తేదీ/24/6/సిరిసిల్ల ప్రతినిధి బండారి నాగరాజు..ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి,ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో  వచ్చే దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సూచించారు.
రెవెన్యూ శాఖకు 91, ఉపాధి కల్పన శాఖకు 13, డీఆర్డీఓ 3, సిరిసిల్ల మున్సిపల్ 18, వేములవాడ మున్సిపల్ 3, ఎడి సర్వే 6, బి.సి.వెల్ఫేర్ 2, అగ్రికల్చర్ 2, ఎడ్యుకేషన్ 3, ఫారెస్ట్ 2, సివిల్ సప్లై 4, ఇరిగేషన్ 6, డి.ఎం. సివిల్ సప్లై 1, డి.ఎం.హెచ్. ఓ., 1, డి.పి. ఓ. 5, ఎక్సైజ్ 2, ఎస్సీ కార్పొరేషన్ 1, పంచాయితి రాజ్ 2, 2బి.హెచ్. కే. 2, ఎల్.డి.ఎం.1, సెస్ 8, ఎం.పి.డి. ఓ. ఇల్లంతకుంట 1, వేములవాడ 2, అర్.సి. ఓ. బి.సి. వెల్ఫేర్  9, అర్.సి. ఓ. సోషల్ వెల్ఫేర్, 2, ఎస్.డి.సి.3, పోలీస్ 8, హాండ్లూమ్స్ & టెక్టైల్స్ 1 ఆయా శాఖలకు అన్ని కలిపి మొత్తం 202 వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పిసిసి మహేష్ గౌడ్ కలిసిన రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి అమ్మ తెలంగాణ...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బంగారు తారాబాయి పదవి విరమణ సన్మానం

పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం నుండి పంచలంచెలుగా పదోన్నతి పొంది...

నిరుపేదకు మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల 50 వేలు ఎల్ఓసి అందించిన కాంగ్రెస్ నాయకులు

ఇదే నిజం ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండి గౌస్ అనారోగ్యంతో...

ప్రేమ జంట యువతీ యువకుడు ఆత్మహత్య

        ఇదే నిజం ముస్తాబాద్ మండలం గూడెం...