అమ్మ తెలంగాణ న్యూస్ తేదీ 21/4/ఆదివారం శీను
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామానికి చెందిన వానరాని దుర్గయ్య, తండ్రి వెంకటయ్య 49 సం॥లు అనునతడు ప్రభుత్వం సరఫరా చేయు పేద ప్రజలకు సరఫరా చేయు ఇడియస్ బియ్యం ను . అతి తక్కువ ధరకు కొని అధిక ధరకు అమ్మేదెందుకు తన ఇంట్లో నిలువు వుంచగా పోలీస్ సమాచార మేరకు స్థానిక ఎస్ఐ వెంకటరమణ , నిందితుని పట్టు కొని నిందితుని నుండి. ఏడు క్వింటాల స్వాదినం పరుచుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు
పిడిఎఫ్ బియ్యం ఏడు క్వింటాల్ పట్టి వేత…