గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా బిజెపి మండల అధ్యక్షుడు గంటా అశోక్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి ఎంపీటీసీ రాజేందర్ ఉప సర్పంచ్ నాగరాజుగౌడ్ చెస్ డైరెక్టర్ నారాయణరావు ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రోళ్ల శంకర్ మరియు దోశల రాజు పరిగెల అభిలాష్ శంకర్ వికాస్ రాజు గౌడ్ పాల్గొన్నారు
గంభరావుపేట మండలంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు మీడియా
Date: