ప్రేమ జంట యువతీ యువకుడు ఆత్మహత్య

Date:

        ఇదే నిజం ముస్తాబాద్ మండలం గూడెం చెందిన యువతీ, యువకుడు కొద్దీ కాలం ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యుల వరకు వెళ్లింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు. దీంతో ఇద్దరు విడిపోయి ఉండలేక, ఇద్దరు కలిసి చావాలనే నిర్ణయించుకున్నారు. దీంతో కరీంనగర్ వెళ్లి అక్కడ ఉజ్వల పార్క్ లో పెళ్లి చేసుకొని, అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అబ్బాయి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ లో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు పెంటం చందు(23) మృతి చెందాడు. యువతి ఎల్లారెడ్డి పేట్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతు శుక్రవారం ఉదయం యువతి వల్లపు భాగ్యలక్ష్మి 20 సం// మృతి చెందింది గూడెం గ్రామంలో ప్రేమికుడు గత నాలుగు రోజుల క్రితం మృతిచెందగా యువతి మృతి చెందడంతో గూడెం గ్రామంలో విషాదశాలు అల్ముకున్నాయి. యువతి మృతదేహం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పిసిసి మహేష్ గౌడ్ కలిసిన రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి అమ్మ తెలంగాణ...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బంగారు తారాబాయి పదవి విరమణ సన్మానం

పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం నుండి పంచలంచెలుగా పదోన్నతి పొంది...

నిరుపేదకు మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల 50 వేలు ఎల్ఓసి అందించిన కాంగ్రెస్ నాయకులు

ఇదే నిజం ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండి గౌస్ అనారోగ్యంతో...

మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు ఆవాస్తవం

బలహీన వర్గాల మంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించండి...ఖబర్దార్...